Saturday, November 17, 2012

శ్రీ గణేశ స్తుతి





అంకము జేరి శైలి తనయా స్తన దుగ్ధములాను వేళ బా
 ల్యాంక  విచేష్ట తొండమున నవ్వలి చన్గబళింపబోయి యా
 వంక కుచంబు గానకహివల్లభహారముగాంచి వేమృణా 
ళాంకుర శంక నంటెడు గజాస్యుని గొల్తు నభీష్టసిద్ధికై. 

Seated in the lap of the Mountain's Daughter,
Sucking the breast-milk in childish eager,
Trying to play with the other bubble
Finding the snake for the bubble
Takes it for a Lotus-stem
That Lord with an Elephant's head; to Him
I pray as my sire
To grant me my heart's desire!

No comments:

Post a Comment